భారతదేశం, ఏప్రిల్ 18 -- Im Not a Robot Web Series: కొరియ‌న్‌లో ఓటీటీ ఆడియెన్స్‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకున్న ఐయామ్ నాట్ ఏ రోబో వెబ్‌సిరీస్ తెలుగులోకి వ‌చ్చేస్తోంది. ఈటీవీ విన్ ఓటీటీలో ఏప్రిల్ 25 నుంచి ఐ యామ్ నాట్ ఏ రోబో తెలుగు వెర్ష‌న్‌ స్ట్రీమింగ్ కానుంది.

ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌ను ఈటీవీ విన్ అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేసింది. కొత్త పోస్ట‌ర్‌ను ఓటీటీ ఫ్యాన్స్‌తో పంచుకున్న‌ది. ఈ సిరీస్ రిలీజ్ డేట్‌ను ఛాట్ చేస్తున్న‌ట్లుగా స్క్రీన్‌షాట్స్ తీస్తూ డిఫ‌రెంట్‌గా వెల్ల‌డించారు. ఈ పోస్ట్‌లో ఆర్‌సీబీ టీమ్‌పై సెటైర్స్ వేస్తూ ఐ యామ్ నాట్ ఏ రోబో రిలీజ్ డేట్ చెప్పారు.

2017లో రిలీజైన ఈ కొరియ‌న్ వెబ్‌సిరీస్ ఐఎమ్‌డీబీలో 8 రేటింగ్‌ను ద‌క్కించుకున్న‌ది. మొత్తం 32 ఎపిసోడ్స్‌తో ఏడాది పాటు స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్ కొరియాలో అత్య‌ధిక మంది వీ...