భారతదేశం, ఫిబ్రవరి 5 -- Illu Illalu Pillalu: ధీరజ్‌పై ఎటాక్ చేసిన విశ్వ‌కు రామ‌రాజు వార్నింగ్ ఇస్తాడు. మ‌రోసారి త‌న కొడుకు జోలికి వ‌స్తే చంపేస్తాన‌ని హెచ్చ‌రిస్తాడు. రామ‌రాజు వార్నింగ్‌తో విశ్వ భ‌య‌ప‌డ‌తాడు. ట్యాబ్లెట్స్ క‌నిపించ‌క‌పోవ‌డంతో వాటి కోసం త‌న రూమ్‌లో వెతుకుంటాడు ధీర‌జ్‌.

ఏం వెతుకుతున్నావు...నేను హెల్ప్ చేయ‌నా అని ప్రేమ అడుగుతుంది. నా సంతోషం, మ‌న‌శ్శాంతి, ప్ర‌శాంత‌త అన్నింటిని పొగొట్టుకున్నాను...వెతికిపెడ‌తావా అని వెట‌కారంగా ప్రేమ‌తో అంటాడు ధీర‌జ్‌. నువ్వు నా జీవితంలో వ‌చ్చి చేసిన పెద్ద సాయం చాల‌ని, ఇంకా కొత్త హెల్ప్‌ల‌ను భ‌రించే శ‌క్తి త‌న‌కు లేద‌ని ప్రేమ‌ను మ‌న‌సు గాయం చేసేలా మాట్లాడుతాడు. ధీర‌జ్ మాట‌ల‌తో హ‌ర్ట్ అయిన ప్రేమ బాధ‌గా అక్క‌డి నుంచి వెళ్లిపోతుంది.

ట్యాబ్లెట్స్ వేసుకోవ‌డానికి వాట‌ర్ కావాల‌ని వేదావ‌తిని అడుగుతాడు ధ...