Hyderabad, ఫిబ్రవరి 15 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో చందుకు మరో సంబంధం కూడా క్యాన్సిల్ అయిందని బాధగా వెళ్లిపోతాడు రామరాజు. ఏమైందని ధీరజ్ అడిగితే.. అమూల్య సంబంధం క్యాన్సిల్ అయిందని చెబుతుంది. ఎందుకు అని ధీరజ్ అడిగితే.. వాళ్లు నాన్నని అని అమూల్య చెప్పబోతుంటే.. చందు అడ్డుపడతాడు. ఇప్పుడు అవన్ని అవసరం లేదని చందు చెబుతాడు.

వాళ్లు నాన్నగారిని ఏమన్నారు. వదినా మీరు అన్ని చెప్పే కదా పెళ్లి సంబంధం సెట్ చేశారు. ఏమైంది అని అడుగుతాడు ధీరజ్. కానీ, చందు చెప్పనివ్వకుండా వెళ్లిపోమంటాడు అని చందు. అసలు ఏమైంది. వాళ్లు నాన్నను ఏమో అన్నారని చెల్లి అంటుంది అని ఆలోచిస్తాడు ధీరజ్. మరోవైపు కోపంగా ఉంటాడు సాగర్. నేను వాళ్లకు అంతా చెప్పాను. కానీ ఎందుకు అర్థం చేసుకోలేదో నాకు తెలియట్లేదు అని నర్మద వచ్చి చె...