Hyderabad, జనవరి 28 -- Identity OTT Release Date: మలయాళంలో ఈ ఏడాది తొలి రిలీజ్ అయిన ఐడెంటిటీ మూవీ నెల రోజుల్లోపే ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ఈ వారమే ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది. త్రిష, టొవినో థామస్ నటించిన ఈ మూవీకి ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్ ఉన్నా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం దారుణంగా బోల్తా పడింది. తెలుగులోనూ గత శుక్రవారం (జనవరి 24) థియేటర్లలో రిలీజైంది.
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్, త్రిష నటించిన మూవీ ఐడెంటిటీ (Identity). ఈ ఏడాది జనవరి 2న థియేటర్లలో రిలీజైంది. మలయాళంలో మొదటి నుంచీ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐఎండీబీలో అయితే ఏకంగా 9 రేటింగ్ వచ్చింది. అయితే బాక్సాఫీస్ దగ్గర మాత్రం మూవీ బోల్తా పడింది. ఐడెంటిటీ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ.17 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది.
అయితే ఈ సినిమా ఇప్పుడు నెల రోజుల్ల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.