భారతదేశం, ఏప్రిల్ 1 -- IBPS Exam Results: ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నిర్వహించిన పలు ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 1వ తేదీ సోమవారం విడుదల కానున్నాయి.
IBPS కస్టమర్ సర్వీస్ అసోసియేట్ క్లర్క్ రిక్రూట్‌మెంట్ మెయిన్స్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 1న విడుదల కానున్నాయి. కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ (CSA) మెయిన్స్ పరీక్షలో పాల్గొన్న అభ్యర్థులు ibps.in అనే అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను చూడవచ్చు. IBPS క్లర్క్ మెయిన్స్ పరీక్ష అక్టోబర్ 13, 2024న నిర్వహించారు. ఈ ఫలితాల కోసం ఈలింకును అనుసరించండి..
https://ibpsonline.ibps.in/crpcl14jun24/csaresa_mar25/login.php?appid=27c96b6cb3cb16ab4338bddbd3e09f3d
క్లర్క్స్ మెయిన్స్ పరీక్ష నాలుగు విభాగాలుగా నిర్వహించారు.
ప్రధాన రాత పరీక్షలో పాల్గొన్న అభ్యర్థులు ఫలితాలను చూడటాని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.