భారతదేశం, ఫిబ్రవరి 8 -- హ్యుందాయ్ మోటార్స్ నుంచి కీలక్ అప్డేట్ వచ్చింది! హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఎస్యూవీ, ఆరా కార్లను అప్డేట్ చేసినట్టు సంస్థ వెల్లడించింది. అంతేకాదు, వీటిల్లో కొత్త వేరియంట్లను కూడా తీసుకొచ్చినట్టు తెలిపింది. హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఎస్‌యూవీలో కొత్త మిడ్-స్పెక్ వేరియంట్లు - ఎస్ఎక్స్ టెక్, ఎస్+, మరిన్ని సీఎన్జీ ఆప్షన్స్ యాడ్ అయ్యాయి. మరోవైపు, హ్యుందాయ్ ఆరా పెట్రోల్, CNG ఇంజిన్ ఆప్షన్స్‌లో ఒక కార్పొరేట్ వేరియంట్ యాడ్ అయ్యింది. ఆ వివరాలు.
ఎక్స్‌టర్ కొత్త ఎస్ఎక్స్ టెక్ వేరియంట్‌ను పొందుతుంది. ఇది పెట్రోల్, హై-CNG డ్యూయో ఇంజిన్లతో అందుబాటులో ఉంటుంది. కొత్త ట్రిమ్ స్మార్ట్ కీతో పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, డ్యూయెల్ కెమెరాతో డాష్‌క్యామ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేతో 8-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.