భారతదేశం, మార్చి 18 -- హైదరాబాద్ నగరంలో విష సంస్కృతి విస్తరిస్తుంది. కో-లివింగ్ పీజీ హాస్టల్స్ కుప్పలుతెప్పలుగా వెలుస్తున్నాయి. అమ్మాయిని మీరే తెచ్చుకున్నా సరే.. మమ్మల్ని అరేంజ్ చేయమన్నా ఓకే అంటూ హాస్టల్ ఓనర్స్ బరితెగిస్తున్నారు. ఒకే గదిలో అమ్మాయి, అబ్బాయి ఉండొచ్చంటూ.. ఊరిస్తూ ప్రకటనలు ఇస్తున్నారు. పోలీసులే మా పార్ట్‌నర్లు అంటూ కో-లివింగ్ పీజీ హాస్టల్ ఓనర్స్ చీకటి దందా నడిపిస్తున్నారు.
డెయిలీ, వీక్లీ, మంత్లీ రూమ్స్ అందుబాటులో ఉంచి.. చీకటి దందాను సాగిస్తున్నారు. ఈ దరిద్రంలో పోలీసులు కూడా భాగస్వాములు అయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ దందాకు సంబంధించి తాజాగా ఓ వీడియో బయటకు వచ్చింది. దాంట్లో హాస్టల్ నిర్వాహకుడు ఓ ఏసీపీ పేరు చెప్పి.. అతను తమవాడేనని స్పష్టం చేశాడు. ఈ వ్యవహారం ఇప్పుడు హైదరాబాద్‌లో సంచలనంగా మారింది.
కో-లివింగ్ హాస్టల్స్ అనేవి సాధారణ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.