Hyderabad, ఫిబ్రవరి 6 -- Disney Plus Hotstar OTT Trending Movies Today: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మంచి క్రేజ్ తెచ్చుకుంది. మలయాళం, హిందీ, తమిళ సినిమాలతోపాటు జోరుగా తెలుగు కంటెంట్ అందిస్తోంది. అలాగే, ఇతర భాషా చిత్రాలు, వెబ్ సిరీసులను తెలుగులో స్ట్రీమింగ్ చేస్తూ ట్రెండ్ అవుతోంది. అయితే, ఇవాళ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఓటీటీ ట్రెండింగ్ అవుతోన్న టాప్ 6 సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ ఓటీటీ టాప్ 1 ట్రెండింగ్‌లో ఉన్న వెబ్ సిరీస్ కోబలి. తెలుగు రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌గా తెరకెక్కిన కోబలి ఫిబ్రవరి 4 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో హత్యలు, పగలు, ప్రతికారం వంటి అంశాలతో కోబలి తెరకెక్కింది. ఇందులో నటుడు రవి ప్రకాష్, యాంకర్ శ్యామల తదితరులు కీలక పాత్రలు పోషించారు.

జనవరి...