భారతదేశం, ఫిబ్రవరి 12 -- Horror Movie: రాశీఖ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోన్నహార‌ర్ మూవీ అగ‌త్యా ట్రైల‌ర్ రిలీజైంది. పా విజ‌య్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాలో జీవా హీరోగా న‌టిస్తోన్నాడు. అర్జున్ స‌ర్జా కీల‌క పాత్ర పోషిస్తున్నాడు.ఫాంటసీ హారర్ థ్రిల్లర్‌గా తెర‌కెక్కుతోన్న అగ‌త్యా ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

సుమారు 120 సంవత్సరాల క్రితం బ్రతికిన ఆత్మలని మీరు ఇప్పుడు కలుసుకోబోతున్నారు అనే వాయిస్‌తో ఈ మూవీ ట్రైల‌ర్ ఇంట్రెస్టింగ్‌గా ప్రారంభ‌మైంది.క‌ష్ట‌ప‌డేవాడు హిస్ట‌రీలో చోటు సంపాదించుకోవ‌డం లేదు... తెలివిని ఎవ‌రు నాశ‌నం చేయ‌లేరు. దొంగిలించ‌లేరు అనే డైలాగ్స్ ట్రైల‌ర్‌లో ఆక‌ట్టుకుంటున్నాయి.

చివ‌ర‌లో స్కేరీ హౌజ్‌ను క్యారీ బ్యాగ్‌గా యోగిబాబు చెప్పిన డైలాగ్ న‌వ్వుల‌ను పంచుతోంది.అగ‌త్యా మూవీలో ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా జీవా క‌నిపిస్తోండ‌గా, సిద్...