భారతదేశం, ఏప్రిల్ 1 -- Horror Movie: మ‌ల‌యాళం హార‌ర్ మూవీ ఏజ్రా తెలుగులో రిలీజ్ కాబోతోంది. ఓటీటీలో కాకుండా డైరెక్ట్‌గా టీవీలో టెలికాస్ట్ కాబోతోంది. జీ తెలుగు ఛానెల్‌లో ఈ మూవీ ప్ర‌సారం కానుంది. ఈ విష‌యాన్ని జీ తెలుగు అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. ఎజ్రా వ‌ర‌ల్డ్ టెలిలివిజ‌న్ ప్రీమియ‌ర్ డేట్‌ను త్వ‌ర‌లో వెల్ల‌డిస్తామ‌ని వెల్ల‌డించింది.

ఈ శ‌నివారం లేదా ఆదివారం ఏజ్రా తెలుగులో టెలికాస్ట్ కానున్న‌ట్లు స‌మాచారం.మ‌ల‌యాళంలో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ తెలుగులో మాత్రం నేరుగా టీవీలోకి వ‌స్తోంది.

ఏజ్రా మూవీలో పృథ్వీరాజ్ సుకుమార‌న్ హీరోగా న‌టించాడు. ప్రియా ఆనంద్ హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీలో టోవినో థామ‌స్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించాడు. హార‌ర్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీకి జ‌య్ కే ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. 2017లో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మ‌ల‌యాళ...