భారతదేశం, ఫిబ్రవరి 11 -- ఇప్పుడు టూ వీలర్స్ తప్పనిసరి అయిపోయాయి. అయితే కొందరు బైకులు తీసుకుంటే.. మరికొందరు స్కూటర్ వైపు మెుగ్గుచూపుతారు. ఇంట్లో మహిళలకు కూడా ఉపయోగపడే ఆలోచనలో చాలా మంది స్కూటర్లను కొనుగోలు చేసేందుకు కూడా ఇష్టపడుతుంటారు. స్కూటీ అనగానే ఇండియాలో మెుదటగా గుర్తొచ్చేది హోండా యాక్టివా. దీనికి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఎక్కువగా అమ్ముడవుతోంది. హోండా యాక్టివా అనేక రూపాల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. మంచి డిజైన్, ఫీచర్లతో వస్తుంది. ఈ స్కూటీ గురించి వివరాలు తెలుసుకుందాం.. మెుదటగా ఈవీ గురించి చూద్దాం..

ఇది ఒక ఎలక్ట్రిక్ స్కూటర్. రూ. 1.17 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు కొనుగోలుకు అందుబాటులో ఉంది. దీనికి 1.5 kWh 2 బ్యాటరీ ప్యాక్ ఎంపిక ఉంది. ఇది పూర్తిగా ఛార్జ్ చేస్తే 102 కి.మీ వరకు రేంజ్ (మైలేజ్) అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష...