Hyderabad, మార్చి 4 -- పిల్లలకు నూడిల్స్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేం లేదు. ఏం తింటారు అని అడిగితే చాలు "నాకు మ్యాగీ కావాలి మమ్మీ" అనేస్తారు. బయటికి వెళ్తే చాలు నూడిల్స్ కొనిమ్మని మారాం చేస్తారు. కానీ ఆరోగ్యానికి హానికరమని చాలా మంది తల్లిదండ్రులు నూడిల్స్ పెట్టడానికి భయపడుతుంటారు. పిల్లలు ఎంత అడిగినా కూడా పెట్టరు. మీరూ అలాంటి వారే అయితే మీ పిల్లల ఆరోగ్యం కోసం భయపడి వారికి నూడిల్స్ పెట్టడం మానేస్తుంటే ఇది మీ కోసమే. మీ పిల్లలకు ఎంతో ఇష్టమైన లేదా నూడిల్స్‌ని ఇంట్లోనే ఈజీగా, హెల్తీగా తయారు చేయచ్చు. ఆరోగ్యకరమైన ఈ నూడిల్స్ రుచిలో కూడా అద్భుతంగా ఉంటాయి. ట్రై చేసి మీ పిల్లలను మెప్పించండి.

వేడి వేడిగా సర్వ్ చేసి పిల్లలకు పెట్టారంటే "వావ్ మమ్మీ! యమ్మీ యమ్మీ"అనుకుంటూ తినేస్తారు. ఇంకో విషయం ఇది పిల్లలకు మాత్రమే కాదండోయ్ పెద్దలకు కూడా...