Hyderabad, ఫిబ్రవరి 3 -- ఇంట్లో పిల్లలు నుండి పెద్దలు వరకు అందరికీ బేకరీకి వెళ్ళడం ఇష్టం. బేకరీలలో అమ్ముడయ్యే పలు రకాల స్పెషల్ ఐటెమ్స్‌యే ఇందుకు కారణం. స్వీట్ ఫుడ్‌తో పాటు కారంగా అనిపించే వంటకాలు బేకరీలలో కనిపిస్తూ నోరూరిస్తుంటాయి. బోలెడు రకాలైన ఈ ఫుడ్స్‌లో చాలా మంది ఇష్టపడేవాటిలో కోకోనట్ బన్ కూడా ఒకటి. బేకరీకి వెళ్లిన ప్రతి ఒక్కరూ ఈ బన్ తినేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. దానిని శుభ్రంగా తయారుచేశారో లేదో అనే అనుమానంతోనే తినేస్తుంటారు. ఇకపై మీరు ఇష్టమైన ఫుడ్ తినడం కోసం శుభ్రం విషయంలో రాజీపడాల్సిన అవసరం లేదు. మీకు ఇష్టమైన కోకోనట్ బన్‌ను ఇంట్లోనే ఈ రెసిపీతో ట్రై చేసేయండి.

బేకరీ స్టైల్‌లో కోకోనట్ బన్ ఎలా తయారు చేయాలో చూద్దాం.

Published by HT Digital Content Services with permission from HT Telugu....