Hyderabad, మార్చి 3 -- వేసవి సెలవులు వచ్చాయంటే ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేసే వారు ఎంతో మంది ఉంటారు. ముఖ్యంగా మంచు కురిసే ప్రాంతాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తారు. మండే ఎండల నుంచి తప్పించుకోవడానికి చల్లని మంచు నగరాలనే ఎంపిక చేసుకుంటారు. అలాంటి నగరాల గురించి ఇచ్చాము.

భారతదేశంలోని అనేక ప్రాంతాల సీజన్ ను బట్టి వాతావరణం పూర్తిగా మారిపోయింది. చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి, మరికొన్ని ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. పర్వత ప్రాంతాల్లో భారీ మంచు కురుస్తోంది. మంచుతో కప్పిన పర్వతాలను చూడటానికి చాలా మంది ప్రజలు మంచుతో కూడిన ప్రదేశాలకు వెళ్ళాలని ప్లాన్ చేస్తుంటారు. మీరు కూడా మంచు కురుస్తున్న దృశ్యాలను చూడాలనుకుంటే, ఎక్కడికి వెళ్ళాలి అనేది తెలుసుకోండి.

కాశ్మీర్ అనే పేరు వినగానే మనసులో అందమైన లోయలు, మంచుతో కప్పిన పర్వతాలు, దేవదారు చెట్లు, ...