Hyderabad, మార్చి 13 -- హోలీ అంటేనే రంగులు, స్వీట్లు, డాన్సరులు. అలాగే ఆరోజు కచ్చితంగా ప్రియమైన వారికి శుభాకాంక్షలు కూడా చెప్పాల్సిందే. ఇక్కడ హోలీ పండుగ కోసం అందమైన శుభాకాంక్షలు ఇచ్చాము. మీకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకొని మీ స్నేహితులకు, బంధువులకు వాట్సప్ లో, సోషల్ మీడియాలో, మెసేజ్‌ల రూపంలో పంపించుకోండి. హోలీ శుభాకాంక్షలు వారి పండుగను రెట్టింపు ఆనందాన్ని ఇస్తాయి.

హోలీ అనేది వసంత రుతువును స్వాగతించే పండుగ. శీతాకాలపు నీలిమంటలు తొలగిపోయే రోజు. చెడుపై మంచి గెలిచిన సందర్భంగా ప్రత్యేకంగా మనము ఈ పండుగను నిర్వహించుకుంటాము. హోలీకి ఒకరోజు ముందే హోలీకా దహన్ చేస్తారు. అంటే చెడును అగ్నిలో వేసి కాల్చేస్తారు. భారతదేశంలోని ఉత్తర భాగంలో హోళికా దహన్ చాలా పెద్దగా నిర్వహించుకుంటారు. మన వైపు హోలీ పండుగను రంగుల చల్లుకోవడం ద్వారా నిర్వహించుకుంటాం. ఇక్కడ హోలీ శు...