ఆంధ్రప్రదేశ్,విజయవాడ, మార్చి 5 -- ప్ర‌యాణికుల‌కు ఇండియ‌న్ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. హోలీ పండగ వేళ ప్రయాణికుల ప్రయాణానికి సౌకర్యంగా ఉండటానికి. అదనపు రద్దీని తగ్గించడానికి ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు వాల్తేర్ రైల్వే డివిజన్ అధికారులు వివరాలను వెల్లడించారు.

1. చర్లపల్లి - షాలిమార్ హోలీ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు(ట్రైన్ నెంబ‌ర్‌ 07703) ఆదివారాల్లో మార్చి 9, మార్చి 16 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఆయా తేదీల్లో రాత్రి 7.45 గంట‌లకు చ‌ర్ల‌ప‌ల్లి నుంచి రైలు బ‌య‌లుదేరుతుంది. మ‌రుస‌టి రోజు ఉదయం 9 గంట‌ల‌కు దువ్వాడ చేసుకుంటుంది. అక్క‌డ నుండి ఉద‌యం 9.2 గంట‌ల‌కు బ‌య‌లుదేరుతుంది. మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున 2 గంట‌ల‌కు షాలిమార్ చేరుకుంటుంది.

2. షాలిమార్ - చర్లపల్లి హోలీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు(ట్రైన్ నెంబ‌ర్‌ 07704) మంగళవారం అంటే...