Hyderabad, మార్చి 11 -- సంవత్సరం పొడవునా ఎదురుచూసిన హెలీ పండుగకు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. పిల్లలతో పాటు పెద్దలు కూడా సంతోషంగా జరుపుకునే ఈ పండుగకు స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు ఒక్కచోట చేరతారు. ఒకరి ఇంటికి ఒకరు వెళ్లి రంగులతో ఆడుకుంటారు. ఇలాంటి సమయంలో ఆనందంతో పాటు, ఆహారం కూడా చాలా ముఖ్యం. హోలీ రోజున ఇంటికి వచ్చిన అతిథులకు అనేక రకాల వంటకాలను వడ్డించడం కూడా సంప్రదాయంలో భాగమే.

హోలీ స్పెషల్ పిండి వంటల్లో స్నాక్స్ చాలా ప్రధానమైనవి. సాయంత్రం సరదాగా అందరూ కలిసి కూర్చుని చాయ్ లేదా చట్నీలతో వేడి వేడిగా, క్రిస్పీగా, కారంగా ఏదైనా తినాలకుంటారు. ఇలాంటి స్నాక్స్ తినడానికి కూడా చాలా రుచికరంగా ఉంటాయి. మీరు కూడా ఈ హోళీకి ఇలాంటి రుచికరమైన స్నాక్స్ తయారు చేయాలనుకుంటే ఈ చిట్కాలతో ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు రకాల స్నాక్స్‌ను ఈజీగా తయారు...