Hyderabad, మార్చి 13 -- హోలీకి చిన్నా పెద్దా అనే తేడా లేకుండా రంగులు చల్లుకుంటారు. ఆనందంగా గెంతులు వేస్తారు నీళ్లల్లో తడుస్తూ రంగుల నీళ్లు చల్లుకుంటూ డాన్సులు వేస్తారు. డాన్సులు వేయాలంటే కచ్చితంగా హుషారైన పాటలు ఉండాల్సిందే. హోలీ నాడు కొన్ని హోలీ సాంగ్స్‌ను ముందుగానే ప్లే లిస్టుగా పెట్టుకుంటే ఉత్సాహంగా డాన్సులు వేయొచ్చు. ఇక్కడ మేము టాలీవుడ్ కు చెందిన కొన్ని హోలీ సాంగ్స్‌ను ఇచ్చాము. వీటిని మీరు ముందుగానే డౌన్లోడ్ చేసుకొని మీ ఫోన్లో లేదా ప్లేయర్లలో ప్లేలిస్టుగా పెట్టుకుంటే ఒక దాని ఒకటి పాటలు వస్తూనే ఉంటాయి. హోలీ ఉత్సాహాన్ని డాన్సులతో అదరగొట్టేయొచ్చు. ఇక ఆ పాటలేవో తెలుసుకోండి.

ఖుషీలో పవన్ కళ్యాణ్, ముంతాజ్ కలిసి చిందులు వేశారు. ఆ పాట ఇప్పటికీ ఎవరు గ్రీన్ పవన్ స్టెప్పులు ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. 'హోలీల రంగు హోలీ హోలీల రంగు హోలీ' అని మొదలయ్యే...