Hyderabad, మార్చి 13 -- హోలీ మనదేశంలోని ప్రతి ప్రాంతంలో అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు. అయితే మన దేశంలో అద్భుతంగా హోలీని నిర్వహించేది మాత్రం మధురలోనే. విదేశీయులు కూడా మధురలోని హోలీని చూసేందుకు వస్తారు. మధుర ఆ శ్రీకృష్ణుడి నగరంగా పేరు పొందింది. మధుర నుండి బృందావనం వరకు ఎక్కడికి వెళ్లినా హోలీ అతిపెద్ద పండుగ నిర్వహించుకుంటారు. వీధులన్నీ పూలతో అలంకరిస్తారు. మధురలోని హోలీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
మధురలోని బర్సానాలో లాతమార్ హోలీ నిర్వహించుకుంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ గోపికలు తమ గోపాలురతో హోలీ ఆడతారు. మగవారు ఆడవాళ్ళని ప్రేమ పాటలతో ఆటపట్టిస్తారు. అప్పుడు ఆడవారు గోపికలుగా మారి కర్రలతో వారి వెంటపడి కొడతారు. మగవారు దెబ్బలు తినకుండా ఇక్కడ హోలీ పూర్తి కాదు. ఆ దెబ్బలనుండి రక్షించుకోవడానికి మగవారు ఆడవారిపై రంగులు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.