భారతదేశం, ఏప్రిల్ 15 -- నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'హిట్ 3' సినిమాపై ట్రైలర్ తర్వాత అంచనాలు మరింత పెరిగాయి. వైలెంట్ యాక్షన్, ఇంటెన్సిటీతో ఉన్న ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ చిత్రంపై మొదటి నుంచే చాలా హైప్ ఉన్నా.. ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. శైలేశ్ కొలను దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం మే 1వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ తరుణంలో ఈ హిట్ 3 థియేట్రికల్ హక్కుల రేట్ల గురించి సమాచారం బయటికి వచ్చింది.
హిట్ 3 సినిమా థియేట్రికల్ హక్కులు సుమారు రూ.40కోట్లకు అమ్ముడయ్యాయని సమాచారం బయటికి వచ్చింది. ప్రీ-రిలీజ్ బిజినెస్‍లో ఈ చిత్రం దుమ్మురేపింది. ఆంధ్రా, సీడెడ్ కలిపి రూ.20కోట్లు, నైజాంలో సుమారు రూ.12కోట్ల మేర ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది. ఎవర్సీస్, ఇతర భాషలతో కలుపుకుంటే మొత్తంగా రూ.40కోట్ల వరకు హిట్ 3 చిత్రం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.