Hyderabad, మార్చి 27 -- Highest Paid TV Actor: టీవీయే కదా అని తీసిపారేయొద్దు. వీటిలో నటించే వాళ్లు కూడా సినిమా వాళ్లకు ఏమాత్రం తక్కువ కాదని నిరూపిస్తూనే ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధిక మొత్తం అందుకునే నటి ఎవరో తేలిపోయింది. ఫోర్బ్స్ గత నెల ఈ జాబితాను రిలీజ్ చేసింది. ఆ నటి పేరు మరిస్కా హర్గిటే (Mariska Hargitay). ఈమె వయసు 61 ఏళ్లు కావడం విశేషం.
టీవీల్లో గేమ్ ఆఫ్ థ్రోన్స్, లార్డ్ ఆఫ్ ద రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ లాంటి షోలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. సినిమాలకు తీసిపోని క్రేజ్ వీటి సొంతం. అలాగే అమెరికాలో 26 ఏళ్లుగా నడుస్తున్న షో ఒకటి ఉంది. దీని పేరు లా అండ్ ఆర్డర్: స్పెషల్ విక్టిమ్స్ యూనిట్. అత్యధిక కాలం పాటు సాగిన అమెరికన్ ప్రైమ్ టైమ్ డ్రామాగా దీనికి పేరుంది. ఇందులో నటించే మరిస్కా హర్గిటే ప్రపంచంలోనే అత్యధిక మొత్తం అందుకుంటున్న టీవీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.