భారతదేశం, ఏప్రిల్ 10 -- High Security Plates: తెలంగాణలో 2019 ఏప్రిల్ 1కు ముందు తయారైన వాహనాలకు కూడా హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని రకాల పాత వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల వినియోగాన్ని తప్పనిసరి చేశారు.
తెలంగాణలో పాత వాహనాల నంబర్ ప్లేట్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ద్విచక్ర వాహనాలు మొదలుకుని అన్ని రకాల వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లను తప్పనిసరి చేస్తూ తెలంగాణ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 30వ తేదీలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. వాహనాల నంబర్ ప్లేట్లపై మార్గదర్శకాలను జారీ చేస్తూ బుధవారం గెజిట్ విడుదలైంది.
వాహనాల నంబర్ ప్లేట్‌లను మార్చాలని ఆదేశించిన ప్రభుత్వం కొత్త రిజిస్ట్రేషన్ ప్లేట్ ఛార్జిలను కూడా ఖరారు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.