Hyderabad, మార్చి 22 -- Flop Heroines Who Are Sisters Of Star Actress: సినీ ఇండస్ట్రీ చాలా విచిత్రంగా ఉంటుంది. ఎవరికి ఎలాంటి ఫేమ్, క్రేజ్ ఇస్తుందో చెప్పలేం. అయితే, తమ అక్కలాగే సినిమాల్లోకి హీరోయిన్స్‌గా వచ్చిన సిస్టర్స్ కథనాయికలు ఎంతోమంది ఉన్నారు. కానీ, తమ అక్కలాగే స్టార్ హీరోయిన్ రేంజ్‌ను మాత్రం అందుకోలేకపోయారు. అలా సక్సెస్ కానీ ఫ్లాప్ అయిన హీరోయిన్స్ ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.

బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ శిల్పా శెట్టి. తెలుగులో కూడా పలు సినిమాలు చేసి అలరించింది. వెంకటేష్‌తో సాహసవీరుడు సాగరకన్య, మోహన్ బాబుతో వీడెవండీ బాబు వంటి సినిమాల్లో యాక్ట్ చేసి గుర్తింపు తెచ్చుకుంది శిల్పా శెట్టి.

ఇక శిల్పా శెట్టి చెల్లెలుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది బ్యూటిఫుల్ షమితా శెట్టి. అయితే, ఎన్నో హిందీ చిత్రాల్లో యాక్ట్ ...