Hyderabad, మార్చి 24 -- Srikanth First Look From Sambarala Yeti Gattu: మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ సంబరాల యేటిగట్టు (SYG). ఈ సినిమాతో తన కెరీర్‌ను న్యూ హిట్స్‌కి తీసుకెళ్లడానికి గట్టిగా ట్రై చేస్తున్నాడు సాయి దుర్గ తేజ్.

సంబరాల యేటిగట్టు సినిమాకు నూతన దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్‌లో సాయి ధరమ్ తేజ్ నెవెర్ బిఫోర్ అవతార్‌లో కనిపించనున్నారు. బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ హనుమాన్‌తో భారీ విజయం సాధించిన తర్వాత ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సంబరాల యేటిగట్టు మూవీని నిర్మిస్తున్నారు.

సంబరాల యేటిగట్టు సినిమాలో వెర్సటైల్ యాక్టర్, సీనియర్ హీరో శ్రీకాంత్ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నారు. తాజాగా ఆదివారం (మార్చి 23) శ్రీకాంత్ బర...