భారతదేశం, ఫిబ్రవరి 19 -- Hero Mavrick 440 price in Hyderabad : కొత్త బైక్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? హీరో మోటోకార్ప్​ సంస్థ.. తాజాగా ఓ బైక్​ని లాంచ్​ చేసింది. అదే.. హీరో మావ్రిక్​ 440. దీనికి కస్టమర్ల నుంచి ఆసక్తి కనిపిస్తోంది. ఈ బైక్​.. ఇప్పటికే మార్కెట్​లో ఉన్న బజాజ్​ డామినర్​ 400కి గట్టిపోటీనిస్తుందని టాక్​ నడుస్తోంది. ఈ నేపథ్యంలో.. ఈ రెండింటినీ పోల్చి, ఏది బెస్ట్​? అనేది ఇక్కడ తెలుసుకుందాము..

హీరో మావ్రిక్​ 440లో మస్క్యులర్​ ఫ్యూయెల్​ ట్యాంక్​, ప్రాజెక్టర్​ ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్​, స్ల్పిట్​ టైప్​ హెచ్​ షేప్​ డీఆర్​ఎల్స్​, వైడ్​ హ్యాండిల్​ బార్​, సింగిల్​ పీస్​ గ్రాబ్​ రెయిల్​, ఎల్​ఈడీ టెయిల్​ల్యాంప్​, 17 ఇంచ్​ డైమండ్​ కట్​ వీల్స్​ వస్తున్నాయి.

Bajaj Dominar 400 price Hyderabad : బజాజ్​ డామినర్​ 400 బైక్​లో స్కల్ప్​టెడ్​ ఫ్యూయెల్​...