Hyderabad, జనవరి 30 -- Hellboy 4 Review And Rating In Telugu: అమెజాన్ ప్రైమ్‌లో రెంటల్ విధానంలో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయిన హాలీవుడ్ హారర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ హెల్‌బాయ్ ది క్రూడ్‌ మ్యాన్. రూ. 173 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన హాలీవుడ్ సూపర్ హీరో హారర్ యాక్షన్ ఫ్రాంచైజీ హెల్‌బాయ్ నుంచి నాలుగో సినిమాగా వచ్చిందే హెల్‌బాయ్ ది క్రూడ్‌ మ్యాన్.

ఇటీవల లయన్స్‌గేట్ ప్లేలో ఎలాంటి రెంటల్ విధానం లేకుండా సబ్‌స్క్రిప్షన్‌తో ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళ భాషల్లో స్ట్రీమింగ్‌కు వచ్చింది హెల్‌బాయ్ 4. అమెజాన్ ప్రైమ్, లయన్స్‌గేట్ ప్లే రెండు ఓటీటీల్లో తెలుగులో స్ట్రీమింగ్‌ అవుతోన్న హెల్ బాయ్ ది క్రూక్‌డ్ మ్యాన్ సినిమాను బ్రియన్ టేలర్ దర్శకత్వం వహించారు.

హెల్‌బాయ్‌గా జాక్ కెసీ నటించగా.. జెఫెర్సన్ వైట్, అడెలైన్ రుడాల్ఫ్, లేహ్ మెక్‌నమరా, హన్నా మార్గెట్‌సన్, మా...