Hyderabad, ఏప్రిల్ 4 -- Hebah Patel About Odela 2 Movie And Tamannaah Bhatia: టాలీవుడ్ మిల్కీ బ్యూటి తమన్నా భాటియా నటించిన తెలుగు సూపర్ నాచురల్ థ్రిల్లర్ మూవీ ఓదెల 2. ఎప్పడు కనిపించని కొత్త విధంగా ఇందులో తమన్నా కనిపించనుంది. తమన్నాతోపాటు ఓదెల 2 సినిమాలో హీరోయిన్ హెబ్బా పటెల్ కూడా యాక్ట్ చేసింది.

మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఓదెల రైల్వె స్టేషన్ మూవీకి ఓదెల 2 సీక్వెల్‌గా తెరకెక్కింది. డైరెక్టర్ సంపత్ నంది సూపర్ విజన్‌లో ఓదెల 2 మూవీకి అశోక్ తేజ దర్శకత్వం వహించారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి మధు నిర్మించిన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్‌తో అంచనాలు క్రియేట్ చేస్తోంది. ఏప్రిల్ 17న థియేటర్లలో ఓదెల 2 రిలీజ్ కానున్న నేపథ్యంలో తాజాగా సినీ విశేషాలను బ్యూటిఫుల్ హీరోయిన్ హెబ్బా పటేల్ పంచుకుంది.

-ఓదెల రైల్వే స్టేషన్ లాక్ డౌన్ టైంలో చేసిన ...