Hyderabad, మార్చి 17 -- జంక్ ఫుడ్ లేదా ఫాస్ట్ ఫుడ్ తినడానికి ఎంత రుచికరంగా ఉంటుందో, ఆరోగ్య పరంగా అంతే హానికరం. అందుకే ప్రజలు జంక్ ఫుడ్ తినకూడదు అని ఫీలవుతారు. తప్పకపోతే అంటే తినాలనే కోరికను ఆపుకోలేకపోతే తక్కువగా తినాలని ఫిక్స్ అవుతారు. మీకు కూడా ఇలా చాలాసార్లు జరిగుంటుంది. వాస్తవానికి జంక్ ఫుడ్ కంటికి కనిపించిందంటే ఆకలి వేస్తుంది, వాసన వచ్చిందంటే నోరు ఊరుతుంది. కానీ ఆరోగ్యం గురించి ఆలోచించి తినకుండా వస్తుంది.

కానీ ఈసారి నుంచి మీరు అలా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని ఆహార ఎంపికలు ఉన్నాయి. అవి రుచిలో, రూపంలో జంక్ ఫుడ్ లాగానే ఉంటాయి. చాలా సార్లు ప్రజలు వీటిని జంక్ ఫుడ్ అని అనుకుని తినడం మానేస్తున్నారు. కానీ ఇవి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. జంక్ ఫుడ్‌లా కనిపించే ఆరోగ్యకరమైన ఆహారాలేంటో తెలుసుకోండి.

చాక్లెట్ తినడం దాదాపు అందరిక...