భారతదేశం, ఫిబ్రవరి 25 -- Hanamkonda Crime : హనుమకొండ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. తాగొచ్చి ఇంట్లో గొడవ చేస్తున్నాడనే కారణంతో ఓ యువకుడు తన తండ్రిని కత్తితో పొడిచి చంపేశాడు. కత్తితో ఛాతి భాగంలో పొడవడంతో తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటన ఐనవోలు మండలంలోని పున్నేలు గ్రామంలో చోటు చేసుకోగా.. అనూహ్య ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పున్నేలు గ్రామానికి చెందిన మామునూరి భాస్కర్(52)- జయమ్మ దంపతులకు దాదాపు 35 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వారికి అన్వేష్, అరుణ్(28) అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు.
భాస్కర్ కుటుంబ పోషణ కోసం ఆటో నడుపుతుండగా.. కొద్దిరోజుల కిందటి వరకు వారి జీవితం సాఫీగానే సాగింది. ఆ తరువాత భాస్కర్ మద్యానికి బానిస అయ్యాడు. ఈ క్రమంలో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.