Hyderabad, ఫిబ్రవరి 22 -- Hair-Washing Process: మీరెప్పుడైనా ఆలోచించారా? జుట్టును బాగా శుభ్రం చేసేస్తున్నారా? లేదంటే, అవసరం కంటే తక్కువగానే క్లీన్ చేసుకుంటున్నారా? అని. కొందరు వారానికి ఒకసారి తలస్నానం చేస్తే, మరికొందరు ఇష్టమొచ్చినప్పుడు తలంటు పోసుకుని శుభ్రం చేసుకున్నామని ఫీలవుతారు. అసలు ఈ రెండింటిలో ఏది కరెక్ట్? మీ జుట్టును బట్టి మీరెన్నిసార్లు తలస్నానం చేయాలి? వాతావరణం మారితే తలస్నానం చేసే పద్దతి కూడా మార్చాలా? మీ ఈ సందేహాలన్నీ తీర్చే విధంగా, తలస్నానం గురించి పూర్తి సమాచారం ఇక్కడ మీ ముందుంచాం. చూసేయండి మరి!

ఆయిలీ హెయిర్: ఇలాంటి జుట్టు ఉన్న వారికి తలస్నానం చేసిన మరుసటి రోజే జిడ్డుగా అనిపిస్తుంది. ఇటువంటి వారు రెండ్రోజులకు ఒకసారి తలస్నానం చేయొచ్చు. కాకపోతే వారానికి ఒకసారి సల్ఫేట్ ఫ్రీ షాంపూ వాడటం వల్ల సమస్య పెరగకుండా ఉంటుంది.

పొడి లేదా ...