భారతదేశం, ఫిబ్రవరి 6 -- H-1B registration: 2025-26 ఆర్థిక సంవత్సరానికి హెచ్-1బీ వీసా క్యాప్ రిజిస్ట్రేషన్ పీరియడ్ మార్చి 7న ప్రారంభమై మార్చి 24న ముగియనుంది. ఈ ఏడాది హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులను స్పాన్సర్ చేసే యజమానులు ఈ-రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం అధిక రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
ఈ సంవత్సరం నుంచి ప్రతీ హెచ్-1బీ వీసా అప్లికేషన్ కు 125 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇది గత సంవత్సరం వరకు ఉన్న ఫీజు అయిన 10 డాలర్ల కంటే చాలా ఎక్కువ. బైడెన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా, హెచ్-1బీ వీసా దరఖాస్తుదారుల రిజిస్ట్రేషన్ ఖర్చులు భారీగా పెరిగాయి. హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ సమగ్రతను పెంచేందుకు గత అమెరికా ప్రభుత్వం ఈ మార్పులను ప్రవేశపెట్టింది.
గత సంవత్సరం నుంచి బెనిఫిషియరీ సెంట్రిక్ సిస్టమ్ ను ప్రారంభించారు. అదే విధానాన్ని ఈ సంవత్సరం కూడా కొనసాగ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.