Hyderabad, మార్చి 4 -- GV Prakash Kumar About Kingston And Hollywood Reaction: తమిళ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా చేసిన అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ కింగ్‌స్టన్. తొలి భారతీయ సీ ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా వస్తోన్న కింగ్‌స్టన్ మూవీలో జీవీ ప్రకాష్ కుమార్‌కు జోడీగా దివ్యభారతి నటించింది.

మార్చి 7న తమిళంతోపాటు తెలుగులో కూడా కింగ్‌స్టన్ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు వచ్చిన జీవీ ప్రకాష్ కుమార్ తెలుగు మీడియాతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలతోపాటు ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు.

అవును. షిప్ మీద యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ చేసేటప్పుడు తడి తడిగా ఉంటుంది కనుక జారిపోయేది. ఒక్కోసారి ఒక్క షాట్ చేసిన తర్వాత వేలు లేదా కాళ్ల మీద గాయాలు అయ్యేవి. బ్యాండేజ్ కట్టుకుని మళ్లీ షూటింగ్ చేసేవాడిని. అ...