Guppedantha Manasu February 7th Episode: గుప్పెడంత మనసు: రిషి ఫొటోకు దండ -రచ్చ చేసిన వసు.. శైలేంద్రకు వార్నింగ్
Hyderabad, ఫిబ్రవరి 7 -- Guppedantha Manasu February 7th Episode: గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్లో రిషి చనిపోయాడని మహేంద్ర, ముకుల్ అంటారు. రిషి చనిపోయినట్లుగా ఆధారాలు కూడా చూపిస్తాడు ముకుల్. కానీ వసుధార మాత్రం వారి మాటలు నిజం కాదని వాదిరస్తుంది. రిషి బతికే ఉన్నాడని తాను నిరూపిస్తానని ఆవేశంగా ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. ఓ చోట కన్నీళ్లతో కూర్చున్న ఆమె దగ్గరకు వచ్చిన రాజీవ్ ఇప్పుడే పెళ్లి చేసుకుందామని ఇబ్బందిపెడతాడు. వసుధార వద్దని అంటోన్న వినకుండా ఆమె చేయిపట్టుకొని లాక్కెళుతుంటాడు.
అప్పుడే కొత్త క్యారెక్టర్ తెరపైకి వస్తుంది. కారులో నుంచి సూటుబూటుతో స్టైలిష్‌గా దిగిన అతడు రాజీవ్‌ను అడ్డుకుంటాడు. వసుధార చేయి వదిలిపెట్టమని కొత్త హీరో... రాజీవ్‌కు వార్నింగ్ ఇస్తాడు. పట్టుకుంది వదిలిపెట్టడానికి కాదని రాజీవ్ బ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.