భారతదేశం, ఏప్రిల్ 18 -- Guppedantha Manasu April 18h Episode: మ‌ను తండ్రి తానే అని మ‌హేంద్ర చెప్పిన మాట‌ను పెద్ద‌ది చేసి ఫ‌ణీంద్ర ముందు మ‌హేంద్ర‌ను దోషిగా నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేస్తుంది దేవ‌యాని. మ‌హేంద్ర చేసిన త‌ప్పుకు తాను అవ‌మానంగా ఫీల‌వుతున్నాన‌ని శైలేంద్ర అంటాడు. భూష‌ణ్ ఫ్యామిలీకి మ‌హేంద్ర మ‌చ్చ తీసుకొచ్చాడ‌ని అత‌డిపై ఫైర్ అవుతాడు. వారి మాట‌ల‌ను మ‌హేంద్ర ప‌ట్టించుకోడు. మ‌ను కోసం తాను ఎంత‌దూర‌మైన వెళ‌తాన‌ని, వెన‌క్కి త‌గ్గేదే లేద‌ని మ‌హేంద్ర అంటాడు.

మ‌హేంద్ర నిర్ణ‌యంపై బోర్డ్ మెంబ‌ర్స్ కూడా ఫైర్ అవుతారు. మీరు చేసిన ప‌నికి మీతో పాటు కాలేజీకి బ్యాడ్‌నేమ్ వ‌చ్చింద‌ని మ‌హేంద్ర‌తో అంటారు. అంద‌రు మీ గురించి, మ‌న కాలేజీ గురించి చీప్‌గా మాట్లాడుతున్నార‌ని చెబుతారుమ‌ను గురించి అడిగితే మీరెందుకు అంత‌లా రియాక్ట్ అయ్యార‌ని బోర్డ్ మెంబ‌ర్స్ మ‌హే...