భారతదేశం, ఫిబ్రవరి 28 -- Guntur Murder: వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులో జరిగింది. త‌న భార్యను తానే హ‌త్య చేసిన‌ట్లు సూసైడ్ నోట్‌లో రాసి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. పోలీసులు కేసు న‌మోదు చేసి విచార‌ణ జ‌రుపుతున్నారు.

ఈ ఘట‌న గుంటూరు జిల్లా దుగ్గిరాల‌ మండ‌లం రేవేంద్ర‌పాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం దుగ్గిరాల మండ‌లం రేవేంద్ర‌పాడుకు చెందిన‌ బొక్కినాల సురేష్ సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌గా హైద‌రాబాద్‌లో ప‌ని చేస్తున్నాడు. ఆరు నెల‌ల క్రిత‌మే త‌న భార్య‌ శ్రావ‌ణితో క‌లిసి రేవేంద్ర‌పాడుకు మ‌కాం మార్చాడు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు.

సురేష్ రాసిన సూసైడ్ నోట్ ప్రకారం...తాను ఎంతో ఇష్ట‌ప‌డినా త‌న భార్య శ్రావ‌ణి మాత్రం వేరే వ్య‌క్తితో...