Hyderabad, ఫిబ్రవరి 24 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో ఇన్ని రోజులు అతని కంట్రోల్‌లో ఉంది. మీనాకు ఇప్పుడు నేను సపోర్ట్‌గా ఉన్నా. డబ్బులు ఇస్తున్నాను. మీనా సొంతంగా ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. ఇక బాలు ఆటలు సాగవు అనే భయం మొదలైంది అని శ్రుతి అంటుంది.

లాజిక్‌గా ఆలోచించు శ్రుతి. అంత భయముంటే వదినతో పూలకొట్టు ఎందుకు పెట్టిస్తాడు. మొన్న అమ్మ ఖాళీగా ఉంటుందని అందికదా. అందుకు పెట్టించాడు అని రవి అంటాడు. నువ్ శత్రువలో కూడా మంచితన గుర్తించే గుణం నీది. నీకు వీళ్లంతో గొప్పగొప్పవాళ్లలాగే కనిపిస్తారు. కానీ, వీళ్లేంటో నాకు తెలుసు. ఆ కొట్టు ఎందుకు పెట్టించాడో చెప్పనా నేను మీనాకు డబ్బులు ఇస్తే ఎక్కడ తన వినదేమోనని భయం. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు కొట్టు పెట్టించాడన్న గౌరవంతోపాటు తను ఆ...