Hyderabad, మార్చి 31 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మీ మలేషియా మావయ్య వస్తే ఎక్కడుంటారు అని రోహిణిని అడుగుతాడు మనోజ్. మరోవైపు పార్లరమ్మను చూస్తుంటే తేడా కొడుతుంది, ఎందుకో టెన్షన్ పడుతుంది, ఏదేదో దాస్తుంది. ఇప్పుడే ఎందుకు ఆ మలేషియా మావగాడు మనింటికి రాకుండా ఇక్కడికి వస్తున్నాడు అని బాలు అంటాడు.
రాని ఎట్లాగైనా వాడిని పట్టుకుని ఈ పార్లరమ్మ సంగతి బయటకు తీస్తా అని బాలు అంటాడు. మరోవైపు ఇక్కడ ఒకే ఒక్క బాత్రూమ్ ఉందట కదా. మనం ఏదైనా హోటల్‌లో రూమ్ తీసుకుని ఉందామా. లంచ్, డిన్నర్‌కు వద్దాం అని శ్రుతి అంటుంది. నాలుగు రోజులు అడ్జస్ట్ చేసుకోలేవా అని రవి అంటాడు. లేదు. చాలా ఆఫ్‌గా ఉంది. ఏసీ కూడా లేదుగా అని శ్రుతి అంటుంటే.. సుశీల వస్తుంది. మా ఊరు మా ఇల్లు నచ్చలేదా అని అడుగుతుంది.
నాకెందుకు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.