Hyderabad, మార్చి 17 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో మౌనిక ఫంక్షన్ కోసం సత్యం ఫ్యామిలీ అంతా రెడీ అవుతుంది. సత్యం వస్తే.. రాత్రి నిద్రపోయినట్లు లేదే. పనులన్నీ పూర్తయ్యాయి కదా ఇంకెందుకు టెన్షన్ అని బాలు అంటాడు.

ఫంక్షన్ బాగా జరగాలంటే కాకినాడ గుడిలో నువ్వెళ్లి పూజ చేసి రావాలి అని ప్రభావతి అంటుంది. దానికి ఫంక్షన్ రోజే వెళ్లి పూజ చేయాలా. నేను వెళ్లను అని సత్యం పక్కనే కూర్చుంటాడు బాలు. నేను వెళ్లకపోతే మౌనిక ఎంత బాధపడుతుంది అని బాలు అంటాడు. నువ్వుంటనే బాధపడుతుందిరా. ఇంట్లో అందరిని వేదించుకుని తింటున్నావ్. కనీసం దాన్ని అయినా ప్రశాంతంగా ఉండనివ్వవా అని ప్రభావతి అంటుంది. ఏంటీ ఇంకేమైనా కారణం ఉందా అని బాలు అంటాడు.

వాళ్లు అసలు నిన్ను ఫంక్షన్‌కే రావొద్దన్నారు అని ప్రభావతి చెబితే.. అంతా ...