Hyderabad, ఫిబ్రవరి 18 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో మనోజ్ ఆఫీస్ గురించి రవి చెబుతాడు. అన్నయ్యకు బాగా ఇన్‌ఫ్లూఎన్స్ ఉందని, హెడ్ ఆఫీస్‌లో ఇంగ్లీష్‌లో ఇచ్చిపడేశాడు అని రవి అంటాడు. పాపం వాడికి ఇంగ్లీష్ రాక వీడు బతికిపోయాడు అని ప్రభావతి అంటుంది. అదేంటీ ఆంటీ అని రోహిణి అంటుంది.

వీడికి కోపం వస్తే ఇంగ్లీష్‌లో తిడతాడమ్మా. అది అర్థం అయితే అడ్రస్ కనుక్కుని వచ్చి మరి తన్ని వెళ్తారు కదా. ఆయన కూడా పాపం అని ప్రభావతి కవర్ చేస్తుంది. ఇంతకీ కారు సెలెక్ట్ చేసుకున్నారా అని సత్యం అంటే.. ఈయనే వద్దన్నారు అని శ్రుతి అంటుంది. వీడికేం సంబంధం అని ప్రభావతి షాక్ అవుతుంది. నేనే కదా సేల్స్ మేనేజర్ అని మనోజ్ అంటాడు. 18 లక్షల కారుని 16 లక్షలకే ఇప్పిస్తానని చెప్పాడమ్మా అని రవి అంటాడు.

అన్ని లక్షలకు నే...