Hyderabad, ఏప్రిల్ 21 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో బ్యూటి పార్లర్‌‌లో నుంచి మాణిక్యంను వెళ్లమని రోహిణి చెబుతుంది. మరీ మటన్. డబ్బు ఆన్‌లైన్‌లో పే చేస్తారా అని మాణిక్యం అంటే.. నేను ఇస్తాను రోహిణి ఫ్రెండ్ చెబుతుంది. దాంతో మాణిక్యం వెళ్లిపోతాడు.

డబ్బుల కోసం రిసెప్షన్ దగ్గర బాలు ఎదురుచూస్తూ ఉంటాడు. నాలాంటి బిగ్ ఆర్టిస్ట్ ఫేస్ ముందే రివీల్ కాకూడదని రెండు చేతులను మొహానికి అడ్డుపెట్టుకుని వెళ్లిపోతాడు మాణిక్యం. బాలుకు పేపర్ కూడా తీసి ఇస్తాడు. కానీ, బాలు చూడడు. అలా మాణిక్యం తనకు తెలియకుండానే తప్పించుకుని వెళ్లిపోతాడు. బాలుకు రిసెప్షన్ ఆవిడ డబ్బు ఇస్తుంది. ఆవిడ వచ్చి మిమ్మల్ని డబ్బు ఇవ్వమంటుందేంటీ అని బాలు అడుగుతాడు.

ఆవిడే కదా ఓనర్ అని ఆమె చెబుతుంది. దాంతో బాలు ఒక్కసారిగా షాక్ ...