భారతదేశం, మార్చి 11 -- జాబ్ దొర‌క‌లేద‌ని డిస‌పాయింట్ అవుతుంటాడు మ‌నోజ్. అత‌డికి రోహిణి, ప్ర‌భావ‌తి ధైర్యం చెబుతారు. అప్ప‌డే అక్క‌డికి బాలు ఎంట్రీ ఇస్తాడు.జాబ్ దొరికిందా అని మ‌నోజ్‌ను అడుగుతాడు. వ‌చ్చే టైమ్ వ‌చ్చిన‌ప్పుడు అన్ని వ‌స్తాయి. మ‌నోజ్ అలిసిపోయాడ‌ని, వాడిని టార్చ‌ర్ పెట్ట‌కుండా నీ ప‌నేదో నువ్వు చూసుకుంటే మంచిద‌ని బాలుపై ప్ర‌భావ‌తి ఫైర్ అవుతుంది.

జాబ్ సంపాదించ‌డం అంటే కారులో క‌ద‌ల‌కుండా కూర్చొని గేర్లు మార్చినంత ఈజీ కాద‌ని రోహిణి సెటైర్లు వేస్తుంది. అంద‌రికి నోర్లు భ‌లే లేస్తున్నాయ‌ని...మ‌నోజ్‌ జాబ్ వ‌స్తే న‌న్ను కాల్చుకుతినేలా ఉన్నార‌ని బాలు అంటాడు.

మీనాను పిలుస్తాడు బాలు. నీకోసం హ‌ల్వా తీసుకొచ్చాన‌ని అంటాడు. నేను నా కొడుకుకు ఉద్యోగం రాలేద‌ని బాధ‌ప‌డుతుంటే...నువ్వు నీ పెళ్లానికి స్వీట్ తినిపిస్తున్నావా సిగ్గులేక‌పోతే స‌రి అని ప్...