భారతదేశం, ఏప్రిల్ 2 -- మటన్ కొట్టు మాణిక్యం పల్లెటూరికి రాకపోవడంతో రోహిణి కంగారు పడుతుంది. విద్యకు ఫోన్ చేస్తుంది. మలేషియా మావయ్య ఎప్పుడొస్తాడని పదే పదే తనను ప్రభావతి అడుగుతుందని విద్యతో అంటుంది రోహిణి. అత్తకు ఏం చెప్పాలో తెలియడం లేదని టెన్షన్ పడుతుంది.
మటన్ కొట్టు మాణిక్యాన్ని నమ్మి డబ్బు, నగలు అన్ని ఇచ్చామని, అవి తీసుకొని పారిపోడు కదా అని విద్యతో అంటుంది రోహిణి. మటన్ కొట్టు మాణిక్యానికి యాక్టింగ్ అంటే పిచ్చి అని, తప్పకుండా పల్లెటూరికి వస్తాడని రోహిణి భయాన్ని పొగొడుతుంది విద్య.
మీనా చీరలో అందంగా ముస్తాబవుతుంది. ఆమె గ్లామర్‌కు బాలు ఫిదా అయిపోతాడు. మీనా భుజంపై చేయివేసి ఆమెను బెడ్‌పై కూర్చోమని అంటాడు. కానీ మీనా కూర్చోవడానికి ఒప్పుకోదు. అమ్మమ్మ రూమ్ ఇదని చెబుతుంది. బామ్మ ఎక్కడైనా పడుకుంటుంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.