భారతదేశం, ఏప్రిల్ 3 -- Gunde Ninda Gudi Gantalu Serial: మీనాతో ముద్దుముచ్చ‌ట్ల‌కు బామ్మ అడ్డుప‌డుతుండ‌టంతో బాలు కోపం ప‌ట్ట‌లేక‌పోతాడు. బాలు కోపాన్ని కంట్రోల్ చేయ‌డానికి అత‌డి కోసం మీనానే ఇంటి బ‌య‌ట‌కు వ‌స్తుంది. మీనాను చూడ‌గానే క‌విత్వం మొద‌లుపెడ‌తాడు బాలు. కార్లు, ఇంజిన్‌, పంచ‌ర్లు, ఖ‌ర్చులు అని మాట్లాడేమీరేనా ఇంత అందంగా మాట్లాడేది అని మీనా ఆశ్చ‌ర్యంగా అడుగుతుంది. ప‌క్క‌న అంద‌మైన పెళ్లాం, ఎవ‌రులేని ఏకాంతం ఉంటే ఎవ‌రికైనా క‌విత్వం పుట్టుకొస్తుంద‌ని బాలు బ‌దులిస్తాడు.

బాలు, మీనా ఆరుబ‌య‌ట మంచంపై ప‌డుకుంటారు. మ‌నం ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాల‌ని బాలుతో మీనా అంటుంది. ఓ పాట పాడ‌మ‌ని భ‌ర్త‌ను అడుగుతుంది మీనా. భార్య కోసం బాలు జామురాతిరి జాబిల‌మ్మ పాట పాడుతాడు. ఆరు బ‌య‌ట త‌మ‌పై మంచు, ప‌రుగులు ప‌డ‌కుండా మంచానికి గొడుగు అడ్డుగా పెడ‌తాడు బాలు.

బాలు...