భారతదేశం, ఏప్రిల్ 15 -- Gunde Ninda Gudi Gantalu Serial: ప్ర‌భావ‌తి త‌న‌ను ద్వేషించ‌డం బాలు త‌ట్టుకోలేక‌పోతాడు. త‌న బాధ‌ను మీనాతో పంచుకొని ఎమోష‌న‌ల్ అవుతాడు. నా క‌థ‌లో అమ్మ‌లేదు. నాకు మాత్ర‌మే లేద‌ని అంటాడు. అమ్మ ప్రేమ దొర‌క‌ని బిడ్డ‌లు కొంద‌రు ఉంటారు. నాలాగా న‌ష్ట‌జాత‌కులు అని బాలు క‌న్నీళ్లు పెట్టుకుంటాడు.

చిన్న‌ప్ప‌టి నుంచి ఏది ద‌క్క‌లేదు నాకు . నా క‌ళ్లు ప్రేమ కోసం ఎదురుచూడ‌టం మానేశాయ‌ని మీనాతో చెబుతాడు. అమ్మ ఉండి ప్రేమ దొర‌క‌ని దుర‌దృష్ట‌వంతుడు ఈ ప్ర‌పంచంలో ఎవ‌రు ఉండ‌రు. ఒక్క నేను త‌ప్ప అని బాలు త‌న మ‌న‌సులో ఉన్న బాధ‌ను బ‌య‌ట‌పెడ‌తాడు. బాలు మాట‌ల‌తో మీనా కూడా ఎమోష‌న‌ల్ అవుతుంది. భ‌ర్త‌ను ఓదార్చుతుంది.

ప‌ల్లెటూళ్లో బోర్ కొడుతుంద‌ని వెళ్లిపోదామ‌ని ర‌వితో అంటుంది శృతి. మ‌రోవైపు రోహిణి కూడా ప‌ళ్లెటూళ్లో ఉండ‌టం న‌చ్చ‌లేదంటూ యాక్టింగ్ చే...