భారతదేశం, ఏప్రిల్ 8 -- Gunde Ninda Gudi Gantalu Serial: మలేషియా నుంచి వచ్చిన రోహిణి మావయ్య కోసం స్పెషల్‌గా వంట‌కాలు ప్రిపేర్ చేయాల‌ని ప్ర‌భావ‌తి అనుకుంటుంది. మీనా సాయం లేకుండా వంట‌లు చేయాల‌ని ఫిక్స‌వుతుంది. శృతి, ప్ర‌భావ‌తి, రోహిణి కూర‌గాయ‌లు క‌ట్ చేస్తుంటారు. వారికి స‌త్యం సాయ‌ప‌డ‌తాడు. ర‌వి కూడా హెల్ప్ చేస్తాన‌ని అంటాడు. నీ ప‌ని వంట చేయ‌డ‌మే క‌దా అంటూ ర‌విపై మ‌నోజ్ సెటైర్లు వేస్తాడు. నాకు ఈ ప‌నైనా ఉంది...మ‌రి నీకు అని కోపంగా ర‌వి రివ‌ర్స్ పంచ్ వేస్తాడు.

నువ్వు జాబ్ చేయ‌కుండా పార్కుల్లో ప‌డుకుంటున్నావ‌ట‌ నిజ‌మేనా సుశీల అడుగుతుంది. నాన‌మ్మ మాట‌ల‌తో మ‌నోజ్ త‌డ‌బ‌డిపోతాడు. ఈ మాట రోహిణి మావ‌య్య ముందు అనోద్ద‌ని సుశీల‌ను బ‌తిమిలాడుతుంది ప్ర‌భావ‌తి.

అప్పుడే అక్క‌డికి మాణిక్యం వ‌స్తాడు. స‌త్యం కొబ్బ‌రి తుర‌మ‌డం చూసి...మీరు ఇంట్లో చేసే ప‌ని ఇదే...