Hyderabad, మార్చి 29 -- Gunde Ninda Gudi Gantalu Serial: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌ ప్రోమోలో సత్యం కుటుంబం అంతా సుశీల ఇంటికి ఉగాది పండుగకు వెళ్తుంది. అక్కడ సత్యం లవ్ స్టోరీ ఉంటుంది. సత్యంను ఇష్టపడ్డ పారిజాతం వచ్చి క్షేమసమాచారాలు అడుగుతుంది.

మీ అమ్మ మా నాన్నతో సరిగా పోట్లాడి ఉంటే.. ఈ ముగ్గురికి నేను తల్లిని అయ్యేదాన్ని అని పారిజాతం అంటుంది. తర్వాత సత్యం కుటుంబం లోపలికి వెళ్లిన కూడా పారిజాతం వాకిట్లోనే చూస్తూ ఉంటుంది. దాంతో సుశీల పనిమనిషి చంద్రి తిడుతుంది. మాట్లాడితే నువ్ పైకి వస్తున్నావ్. నువ్ కూడా సత్యంపై మనసు పడ్డావా ఏంటీ అని పారిజాతం అంటుంది. దాంతో వీపు మీద ఒక్కటి ఇస్తాను. ఎల్లేహే అని చంద్రి వారించడంతో పారిజాతం వెళ్లిపోతుంది.

తర్వాత అంతా ఇంట్లోకి వెళ్తారు. మనోజ్‌కు, రవికి రెండు రూమ్స్ చూపించి అందులోకి వెళ్లమంటుం...