భారతదేశం, ఫిబ్రవరి 24 -- GSWS Employees: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాలను హేతుబద్దీకరించిన తర్వాత అదనంగా ఉండే సిబ్బందిని ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో మంత్రి అనగాని సత్య ప్రసాద్ కీలక ప్రకటన చేశారు. రిజిస్ట్రేషన్ల శాఖలో ఖాళీలను సచివాలయ సిబ్బందితో భర్తీ చేయనున్నట్టు ప్రకటించారు.

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో ఖాళీలను త్వరలో సచివాలయ సిబ్బందితో సర్దుబాటు చేయనున్నట్టు మంత్రి ప్రకటించారు. ద్వారా ప్రజలకు సత్వర, పారదర్శక సేవలు అందించాలని ఆ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులకు సూచించారు. అసోసియేషన్ డైరీని ఆవిష్కరించిన మంత్రి ఉద్యోగ సంఘం నేతలు కోరిన విధంగా శాఖలో ఉద్యోగుల సమస్యను పరి ష్కరిస్తామని, ఖాళీ పోస్టులను సచివాలయ ఉద్యోగు లతో భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.

రాష్ట్ర సజిస్ట్రార్ అసోసియేషన్, ఉద్యోగుల సంఘా...