Hyderabad, ఫిబ్రవరి 3 -- Grammy Awards 2025 Bianca Censori Nude Look: మ్యూజిక్ ప్రపంచలోని కళాకారులకు ఇచ్చే ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డ్స్ 2025 వేడుక వైభవంగా జరిగింది. అయితే, గ్రామీస్ 2025 రెడ్ కార్పెట్ సింగర్స్, నటులు, నటీమణులు, మోడల్స్ వివిధ రకాలైన దుస్తుల్లో కనిపించి సందడి చేశారు.

అయితే, వారిలో కొంతమంది విచిత్రపు వేషధారణతో గందరగోళం సృష్టించారు. ముఖ్యంగా అమెరికన్ ర్యాపర్, రికార్డ్ ప్రొడ్యూసర్ కన్యే వెస్ట్ భార్య అయిన ఆస్ట్రేలియన్ మోడల్ బియాంకా సెన్సోరి బట్టలు విప్పేసి మరి న్యూడ్ లుక్‌లో దర్శనం ఇచ్చింది. దీంతో రెడ్ కార్పెట్ దగ్గర కాసేపు గందరగోళం జరిగింది. ఆ తర్వాత ఒక్కొక్కరుగా రెడ్ కార్పెట్ లుక్ చూపించారు. వారిలో టాప్ 6 విచిత్రపు వేషధారణలు ఏవో ఇక్కడ చూద్దాం.

గ్రామీస్ 2025లో అత్యంత విచిత్రమైన రెడ్ కార్పెట్ డ్రెస్‌కు పోటీ ఉంటే గనుక అందులో ...