భారతదేశం, మార్చి 5 -- స్మార్ట్‌ఫోన్ కెమెరాల విషయానికి వస్తే గూగుల్ పిక్సెల్ తోపు అని చెప్పవచ్చు. మీరు గొప్ప ఫోటోగ్రఫీ కోసం కొత్త ఫోన్ కొనాలనుకుంటే గూగుల్ ప్రీమియం మొబైల్ పరికరం గూగుల్ పిక్సెల్ 9 ప్రో 5జీని తీసుకోవచ్చు. ఈ ఫోన్ భారీ డిస్కౌంట్ల ప్రయోజనాన్ని అందిస్తోంది. దీనిపై రూ.10,000 డైరెక్ట్ డిస్కౌంట్‌తో పాటు ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

గూగుల్ పిక్సెల్ 9 ప్రో 5జీ.. కంపెనీ అత్యంత ప్రీమియం పరికరం, శక్తివంతమైన జూమ్ సపోర్ట్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ప్రత్యేక ఆఫర్లతో ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ క్రోమా నుంచి ఈ ఫోన్‌ను చౌకగా కొనుగోలు చేయవచ్చు. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 42 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. అలాగే ఈ ఫ్లాగ్షిప్ ఫోన్‌లో 4700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ క్రోమాలో రూ.109,999కు అందుబాటులో ఉంద...