భారతదేశం, సెప్టెంబర్ 16 -- ఇప్పుడు సోషల్​ మీడియా మొత్తం ఏఐ జనరేటెడ్​ ఇమేజ్​ల హవానే నడుస్తోంది. గూగుల్​ జెమినీ నానో బనానా టూల్​ని ఉపయోగించి ప్రజలు తమకు నచ్చినట్టుగా ఏఐ ఇమేజ్​లు క్రియేట్​ చేసుకుంటున్నారు. వింటేజ్​- రెట్రో శారీ లుక్​ అని, యానిమీ హీరో లుక్​ అని.. ఇలా చాలా ట్రెండ్స్​ నడుస్తున్నాయి. వీటిల్లో ఇప్పుడు మరొక ట్రెండ్​ యాడ్​ అయ్యింది. అదే 'హగ్​ మై యంగర్​ సెల్ఫ్​'! దీని అర్థం.. చిన్నప్పటి మిమ్మల్ని మీరు ఇప్పుడు హగ్​ చేసుకుంటున్నట్టు ఫొటోలు క్రియేట్​ చేయడం! మీ ప్రస్తుత ఫొటో, మీ చిన్నప్పటి ఫొటోలు కలిపి మిమ్మల్ని మీరు హగ్​ చేసుకోవచ్చు. ఈ 'Hug my younger self' ఏఐ ఇమేజ్​ల కోసం కావాల్సిన ప్రాంప్ట్​లను ఇక్కడ చూడండి.

"Take a photo taken with a Polaroid camera. The photo should look like an ordinary photograph, without an explicit subject or ...